Marumallelu Ghumaghumalade Maa Manchi Vela- old telugu song from movie P...


ఈ పాట మనం చాలా సార్లు రేడియోలో విన్నాము. ఇన్నాళ్లకు మూవీ పేరు తెలిసింది. సలీంగారికి, వేంకట్ గారికి ధన్యవాదాలు. ఈ మూవీలోని మిగతా సాంగ్స్ ఎవరి దగ్గరైన ఉంటె షేర్ చెయ్యండి ప్లీజ్. అందరికి అందుబాటులో ఉంచుదాం. సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి. చిత్రం : పెళ్లి కానీ పెళ్లి (అక్టోబర్ 7 1977) నటీ నటులు: శ్రీధర్, హేమచౌదరి గీత రచయిత : దాశరధి సంగీతం : సత్యం చెళ్ళపిళ్ళ నేపధ్య గానం : పి. సుశీల KBK మోహన్